VIDEO: సర్పంచ్ అభ్యర్థి పంట దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు
ASF: బెజ్జార్ మండలం మర్రిడిలో సర్పంచ్ అభ్యర్థి ధరావత్ మహేష్‌కు చెందిన 2 ఎకరాల వరి పంటను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దగ్దం చేశారు. కోత మిషన్ రాకముందే కుప్పగా వేసిన వరిని దగ్దం చేయడంతో మహేష్ తీవ్రంగా నష్టపోయాడు. ఈ ఘటనపై వీడియో కాల్లో స్పందించిన RS ప్రవీణ్ కుమార్, నిందితులు, వారిని ప్రోత్సహించిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.