ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ తాడేపల్లిగూడెంలో వరసిద్ధి వినాయక ఆలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్
☞ భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి భక్తులు 20 గ్రాముల బంగారం విరాళం
☞ తణుకులో కపర్దేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సినీ నటి నిధి అగర్వాల్ 
☞ చింతలపూడిలో 56వ గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్