చురుకుగా కొనసాగుతున్న కుష్టు వ్యాధి నిర్మూలన సర్వే

చురుకుగా కొనసాగుతున్న కుష్టు వ్యాధి నిర్మూలన సర్వే

VZM: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన సర్వే ఎస్. కోటలో చురుకుగా కొనసాగుతుంది. ఈ మేరకు గురువారం పెద్దఖండేపల్లి గ్రామంలో ANM సంతోషి ఆద్వర్యంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా చర్మంపై అనుమానిత మచ్చలను గుర్తించి, వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేస్తామని తెలిపారు.