వేడి నూనె పోసిన భార్య.. భర్త మృతి

వేడి నూనె పోసిన భార్య.. భర్త మృతి

GDWL: కుటుంబ కలహాలతో భార్య వేడి నూనె పోయడంతో తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన మల్దకల్ మండలం, మల్లేదొడ్డిలో చోటు చేసుకుంది. ఎస్సై నందీకర్ నినా తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేదొడ్డి గ్రామానికి చెందిన ముల్లుంటి వెంకటేశ్ (25), అతని భార్య పద్మ మధ్య ఈమధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తురాలైన పద్మ వెంకటేశ్‌పై సలసల కాగుతున్న నూనె పోసింది.