ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కలిసిన సీఐ

ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కలిసిన సీఐ

KDP: తిరుపతిలో విధులు నిర్వహిస్తూ ప్రొద్దుటూరు 2-టౌన్ సీఐగా సాధారణ బదిలీపై వచ్చిన సదాశివయ్య కామనూరు గ్రామంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ.. 2-టౌన్ పరిధిలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఐకి సూచించారు.