అయ్యప్ప స్వామి తిరు ఆభరణాలు ఊరేగింపు

అయ్యప్ప స్వామి తిరు ఆభరణాలు ఊరేగింపు

CTR: సదుం మండలం ఎర్రతివారిపల్లె కోటమలై అయ్యప్ప స్వామి వారి ఆలయంలో మకర జ్యోతి మహోత్సవం వైభవంగా బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. స్థానిక సదుమమ్మ ఆలయంలో MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరు ఆభరణాలను ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. ప్రత్యేక గొడుగుల మధ్య ఊరేగింపుగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకున్నారు.