ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా లింగార్చన
★ జమ్మికుంటలో ఫుడ్ పాయిజన్‌తో 17 మంది విద్యార్థులకు అస్వస్థత
★ ప్రజావాణికి వచ్చే అర్జీలు పెండింగ్‌లో పెట్టవద్దు: ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్
★ అందెశ్రీ ఆకస్మిక మరణంపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి