'ధురంధర్ 2' తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

'ధురంధర్ 2' తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ధురంధర్ 2'. పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా మార్చి 19, 2026న విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది ఆకట్టుకుంటోంది. దాదాపు 3:55 గంటల నిడివితో రాబోతున్న ఈ సినిమా పెయిడ్ ప్రివ్యూలు మార్చి 18న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.