పోర్జరీ సంతకాలు.. ఐదుగురు అరెస్టు
TPT: ప్రభుత్వ అధికారుల నకిలీ రబ్బరు స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో బెయిల్ ఇప్పించి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిని కల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పులిచర్ల MPDO రాజశేఖర్ బాబు ఫిర్యాదుతో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన బ్రహ్మయ్య, బాల సుబ్రహ్మణ్యం సహకారంతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, సుమారు 200 మందికి న్యాయవాదుల ద్వారా షూరిటీలు ఇచ్చినట్లు గుర్తించారు