VIDEO: నూజివీడు IIIT వృథా నీటికి లభించనున్న మోక్షం

VIDEO: నూజివీడు IIIT వృథా నీటికి లభించనున్న మోక్షం

ELR: నూజివీడు పట్టణ పరిధిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో గల వృథా నీటికి త్వరలో మోక్షం లభించనుంది. ఇప్పటివరకు టాంకర్ల ద్వారా ఈ వృథా నీటిని బయటకు తరలించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశంతో కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నిత్యం వినియోగించగా వచ్చే వృథా నీటిని పైపులైన్ల ద్వారా దూరప్రాంతాలకు తరలిస్తున్నారు.