రేపు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు
కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రేపటి పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయ 10 గంటలకు అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామం జడ్.పీ.హెచ్.ఎస్ స్కూల్లో పవన్ అన్న ఆరోగ్య భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. కూటమి నాయకులు పాల్గొనాలని సూచించారు.