బావిలో పడి యువకుడి మృతి
SRCL: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామం చెందిన మట్టెల తిరుపతి (35) అనే యువకుడు బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిరుపతి 20 రోజుల క్రితం జరిగిన బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా ఇంట్లో నుండి వెళ్లి అదృశ్యం అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం బావిలో తిరుపతి మృతదేహం లభ్యమైంది,