మంత్రి సీతక్కను కలిసిన ఆలయ ఉత్సవ కమిటీ

NZB: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్కను శ్రీ నవనాథ సిద్ధేశ్వర ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు హైదరాబాద్‌లో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి ఇప్పించవలసిందిగా మంత్రిని కోరామని తెలిపారు.