VIDEO: ఘనంగా మిలాద్-ఉన్-నబీ పర్వదిన వేడుకలు
CTR: మిలాద్ - ఉన్ - నబీ పర్వదిన వేడుకలు పుంగనూరులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు నూతన దుస్తులు ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఈ మేరకు కుమ్మరి వీధి నుంచి నాగపాళ్యం, MBT రోడ్డు మీదుగా ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చదివింపులు చేసిన ప్రసాదాన్ని పట్టణమంతా పంచిపెట్టారు.