'కార్పొరేషన్ ఛైర్మన్‌గా కమ్మరి పార్వతి'

'కార్పొరేషన్ ఛైర్మన్‌గా కమ్మరి పార్వతి'

ప్రకాశం: రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవులలో భాగంగా ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నంద్యాల పార్లమెంట్ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కమ్మరి పార్వతి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు, బీజేపీ నాయకులు పెరమన విజయ్ కుమార్ చారి హర్షం వ్యక్తం చేశారు.