లిక్కర్ స్కామ్.. మూడో రోజు సిట్ విచారణ

లిక్కర్ స్కామ్.. మూడో రోజు సిట్ విచారణ

AP: లిక్కర్ స్కామ్‌ కేసులో మూడో రోజు విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలో వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా నిన్న ఇద్దరిని 11 గంటలపాటు విచారించారు.