రేపు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

రేపు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

SKLM: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మంగళవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందరాదని హెచ్చరించారు.