VIDEO: గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ధర్నాకు సంపూర్ణ మద్దతు
WNP: గోపాలపేట మండలంలోని గొల్లపల్లి- చీర్కపల్లి రిజర్వాయర్ పనులను నిలిపివేయాలని వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. 78వ రోజుకు చేరిన ఈ ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు. సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హాయంలో నిలిచిపోయిన పనులను పునరావృతం కాకుండా గ్రామ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.