VIDEO: 'పటిక బెల్లంతో ఎమ్మెల్యేకు తులభారం'

VIDEO: 'పటిక బెల్లంతో ఎమ్మెల్యేకు తులభారం'

E.G: అనపర్తి మండలం మహేంద్రవాడలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గ్రామానికి చెందిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డికి పటిక బెల్లంతో తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల్లో నల్లమిల్లి విజయం సాధిస్తే పటికి బెల్లంతో తులాభారం వేస్తానని సత్యనారాయణ మొక్కుకున్నారు. ఆ మొక్కను ఈరోజు తీర్చుకున్నారు.