'ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి'

'ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి'

VZM: ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు అన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచి గిట్టుబాటు ధరకు అందించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంచాలన్నారు.