'సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి'
VZM: సైబర్ నేరాలపై గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఆదివారం తెర్లాం పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కవుగా ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారని, వాటిపై పోలీసులు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.