అంబేద్కర్ జయంతికి హాజరు అవ్వాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
BDK: ఈనెల 14న నిర్వహించే భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 135వ జయంతికి హాజరు అవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును ఇవాళ అటవీ అభివృద్ధి శాఖ ఛైర్మన్ పొదేం వీరయ్య ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా హాజరవుతారని అన్నారు. వారితోపాటు భద్రాచలం సర్పంచ్ కృష్ణా దొర, జేఏసీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.