నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్
ELR: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY 4.0) కింద ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు డీఎల్‌టీసీ ప్రధానాచార్యుడు డి. భూషణం తెలిపారు. ఫీల్డ్ టెక్నీషియన్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. 10వ తరగతి ఆపైన ఉత్తీర్ణులైన 15 నుంచి 35 ఏళ్లలోపు వారు ఈ నెల 30వ తేదీలోగా సంప్రదించాలని ఆయన కోరారు.