కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ఆన్‌లైన్ సేవలు
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారి సులభతర దర్శనం కోసం ఆన్‌లైన్ సేవలను ఏర్పాటు చేశామని ఆలయ ఈవో విజయరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. https://www.aptemples.orgలో, Whatsapp No.95523 00009 ద్వారా టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.