తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టును నిలుపుకుంది. మొత్తం 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుని ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ 7వార్డులో విజయం సాధించింది. ఈ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు గెలుపు సంబరాల్లో మునిగిపోయారు.