VIDEO: 'స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం'

VIDEO: 'స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం'

SRPT: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. ఈరోజు సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. BRS పార్టీ అన్ని విధాలా బీసీలను మోసగించిందని మండిపడ్డారు. ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు.