VIDEO: హై వోల్టేజ్ వైర్ తగిలి వ్యక్తికి గాయాలు

VIDEO: హై వోల్టేజ్ వైర్ తగిలి వ్యక్తికి గాయాలు

నెల్లూరులోని ఊడుపాళెం సంగం ప్రాంతంలో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ వైర్లకు ఇనుప రాడు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.