అరకు అందాల సీజన్‌కు ప్రత్యేక రైళ్లు

అరకు అందాల సీజన్‌కు ప్రత్యేక రైళ్లు

VSP: చల్లని వాతావరణం.. పచ్చని లోయలు, జలపాతాలతో అరకులోయ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఈ సీజన్‌లో ఈస్ట్ కోస్ట్ రైల్వే అరకు యెలహంకా మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడపనుంది. దీంతో రాయలసీమ నుంచి నేరుగా అనకాపల్లి, దువ్వాడ మీదుగా అరకు చెరుకునే అవకాశం ఏర్పడింది. ఈ రైళ్లు నవంబర్ 13, 17, 23, 24న మధ్యహ్నం 12కి అరకు నుంచి బయలుదేరుతాయి.