జాతీయ లోక్ అదాలత్ వాయిదా

జాతీయ లోక్ అదాలత్ వాయిదా

SKLM: టెక్కలి కోర్టులో మే 10 తేదీన జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ జూలై  5వ తేదీకి వాయిదా పడినట్లు టెక్కలి సీనియర్ సివిల్ జడ్జి బీ.నిర్మల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి అనుకూలమైన కేసులు ఎక్కువ సంఖ్యలో పరిష్కరించేందకు న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకర్లు సహకరించాలని ఆమె కోరారు.