కొనుగోలు కేంద్రాలపై అధికారుల తనిఖీలు

కొనుగోలు కేంద్రాలపై అధికారుల తనిఖీలు

NLG: తిరుమలగిరి సాగర్ మండలం ఆల్వాల, కొంపల్లి, తిరుమలగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసిన ఆయన.. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా తేమ శాతంపై అవగాహన కల్పించాలని, మిల్లుల వద్ద పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.