గొల్లపల్లిలో రోడ్డు పనుల పర్యవేక్షణ
CTR: విజయపురం మండలం గొల్లపల్లిలో చేపట్టిన తారు రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ లక్ష్మీపతి రాజు దగ్గరుండి పర్యవేక్షించారు. పనుల నాణ్యతపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ రాజు, జిల్లా TDP పార్టీ అధికార ప్రతినిధి ముని భాస్కర్ రాజు, రవిరాజు, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.