కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ASF: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టరేట్ ఏవో కిరణ్ కుమార్, రహదారులు భవనాల శాఖ డీఈ రాజశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టరేట్‌లో ప్రారంభించడం హర్షించదగ్గ విషయం అన్నారు.