అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ స్పీకర్

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ స్పీకర్

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవంలో ఆదివారం శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అభిషేకం, కుంకుమార్చన, పల్లకి సేవలలో ఆయన భక్తిపూర్వకంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.