VIDEO: భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయం
ADB: హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద గల హనుమాన్ ఆలయం భక్తులతో కిటకిట లాడింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.వేద పండితులు దుబె బాలాజీ సమక్షంలో వేద మంత్రోచ్ఛారణ మధ్య 1100 తమల పాకులు,1100 అరటి పళ్లతో సహస్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.