కళ్లు తెరిచి నిద్రించే జంతువులు ఇవే!
కొన్ని జంతువులు కళ్లు తెరిచి నిద్రిస్తాయి. చేపలు, పాములు, బల్లులు వంటి సరీసృపాలకు కనురెప్పలు ఉండవు. గుర్రాలు, పెంగ్విన్లు, గుడ్లగూబలు నిద్రిస్తున్నప్పటికీ కళ్లు తెరిచి ఉంటాయి. ఆసక్తికరంగా.. డాల్ఫిన్లు, మొసళ్లు ఒక కన్ను తెరిచి నిద్రిస్తాయి. జిరాఫీలు మాత్రం పాక్షికంగా కళ్లు తెరిచే ఉంటుంది. ఆక్టోపస్‌లు నిద్రలో తమ రంగును మారుస్తాయి.