తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పేదలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం: మంత్రి కందుల
✦ దివ్యాంగులకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి: వైసీపీ
✦ రాజమండ్రి మీదుగా వచ్చే నెల 5 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు
✦ హిందూ దేవాలయాల భూములను రక్షించాలి: BJP