రైతులు నష్టపోకుండా చూడాలి: కలెక్టర్

రైతులు నష్టపోకుండా చూడాలి: కలెక్టర్

GDWL: CCI నిబంధనల ప్రకారం రైతులు పత్తిని ఆరబెట్టుకుని వచ్చేలా సంబంధిత AEOలు అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. అవగాహన కల్పిస్తే రైతులు నష్టపోకుండా కొనుగోలు జరుగుతుంది అని తెలిపారు. బుధవారం అలంపూర్ చౌరస్తా సమీపంలోని వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఏ రైతుకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.