VIDEO: 'అంగన్వాడీలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్న కేంద్రం'

VIDEO: 'అంగన్వాడీలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్న కేంద్రం'

MDK: కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం ఆరోపించారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం అంగన్వాడి టీచర్లు, ఆయాలతో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఫ్రీ ప్రైమరీ పాఠశాల అంగన్వాడి కేంద్రంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.