VIDEO: ధర్మారం శివారులో యువకుడి మృతదేహం లభ్యం

VIDEO: ధర్మారం శివారులో యువకుడి మృతదేహం లభ్యం

HNK: భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామ శివారులో సోమవారం యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ధర్మారం గ్రామానికి చెందిన పిట్టల అశోక్‌గా స్థానికులు గుర్తించారు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయిన అశోక్ మృతదేహంగా గుట్టపై విగత జీవిగా కనిపించడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.