మహిళా చట్టాలు కాగితాలకే పరిమితం: ఐద్వా

మహిళా చట్టాలు కాగితాలకే పరిమితం: ఐద్వా

SRPT: మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేసి, అకృత్యాలను అరికట్టాలని అడ్వకేట్ రమాదేవి, ఐద్వా నేత మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేటలోని సాయి గౌతమి కళాశాలలో నిర్వహించిన సెమినార్‌లో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాల వల్ల మహిళలకు అన్యాయం జరుగుతోందని, సమాన హక్కుల కోసం విద్యార్థినులు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.