ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేసిన మంత్రి

ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేసిన మంత్రి

WNP: వీపనగండ్ల మండలం కేంద్రంలో ఇవాళ ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..ప్రతి మహిళ చదుకొవడం ద్వారానే సాధికారత సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకొలన్ని తెలిపారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.