పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎంపీ

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎంపీ

SKLM: పర్యావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం రణస్థలం మండలంలోని గోశాం గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాల ఆవరణలో పద్మశ్రీ వన జీవి రామయ్య స్ఫూర్తితో ఆరో రోజు మొక్కను నాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కలు నాటడంతో పాటుగా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.