వైఎస్సార్‌కు ఎమ్మెల్యే ఘన నివాళి

వైఎస్సార్‌కు ఎమ్మెల్యే ఘన నివాళి

NLG: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్థంతి సందర్భంగా మిర్యాలగూడ బంగారుగడ్డలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు.