జిల్లా జడ్జిను కలిసిన ఎస్పీ

VZM: జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎం.బబితను ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా కోర్టులోని చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగి, నిందితులు శిక్షింపబడే విధంగా పోలీసు, న్యాయశాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.