'మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా చూడాలి'

'మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా చూడాలి'

MHBD: రానున్న మునిసిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించేలా కార్యకర్తలు కష్టించి పనిచేయాలని మాజీ మంత్రి డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎన్నికలలో అనుసరించాల్సిన విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు.