సమస్యలను పరిష్కరించాలని వినతి
KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డికి ఇవాళ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని AP మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సాల్మన్ మాట్లాడుతూ.. కోవిడ్ కార్మికుల జీతం రూ.18 వేలకు పెంచి రెన్యువల్ చేయాలన్నారు. మార్చి నెల జీతం త్వరగా ఇవ్వాలని, కొబ్బరి నూనె, సబ్బులు యూనిఫాం ఇవ్వాలని కోరారు.