అర్హులను మాత్రమే ఎంపిక చేయండి: ఎంపీడీవో

అర్హులను మాత్రమే ఎంపిక చేయండి: ఎంపీడీవో

MNCL: జైపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమస్త పంచాయతి కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బంది, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కొరకు ఐకేపీ కార్యాలయం, జైపూర్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.