ఉర్దూ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురూ

ఉర్దూ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురూ

HYD: మనూ ఉర్దూ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పారా మెడికల్ కోర్సుల్లో పీజీ, PHDతో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్ కోర్సులకు అప్లై చేసుకోవాలని నోడల్ అధికారి ప్రొ. మక్బూల్ అహ్మద్ తెలిపారు. జూన్ 4లోపు అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.