1947 జ్ఞాపకాలతో ‘మై వాపస్ ఆఊంగా’: ఇంతియాజ్ అలీ

1947 జ్ఞాపకాలతో ‘మై వాపస్ ఆఊంగా’: ఇంతియాజ్ అలీ

దర్శకుడు ఇంతియాజ్ అలీ, దిల్జీత్ దోసాంజ్ కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం 'మై వాపస్ ఆఊంగా'. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఇంతియాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇది 1947 నాటి దేశ విభజన నేపథ్యంలో సాగే కథ అయినప్పటికీ, నేటి యువత దృష్టికోణంలో తొలి యవ్వనపు ప్రేమను, జ్ఞాపకాలను చూపిస్తుందని తెలిపాడు. దిల్జీత్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని పేర్కొన్నాడు.