'ప్రమాదకరమైన డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

'ప్రమాదకరమైన డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

NRML: హెచ్ఐవీ పట్ల ప్రతి ఒక్కరూ తప్పక అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. యువత చెడు తిరుగుళ్లు తిరగకుండా వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు. ప్రమాదకరమైన డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలని తెలిపారు.